GDWL: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం నెలవారీ సాధారణ తనిఖీలో భాగంగా పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోడౌన్‌ను సందర్శించిన ఆయన ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్


