విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నెలరోజులు పాటు నిర్వహించనున్న నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక మెసానిక్ టెంపుల్లో విద్యార్థులకు డ్రాయింగ్ కాంపింటేషన్ నిర్వహించారు. మొత్తం. 336 మంది పాల్గొన్నట్లు డైరెక్టర్ కృష్ణతేజ తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్


