హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘ భవనం ప్రారంభం

BHNG: ధర్మారం గ్రామంలో MGNREGS నిధులతో నిర్మించిన నూతన గ్రామ మహిళా సంఘ భవనాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు.