హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి: BRS

KMM: 22A నిషేధిత జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను తొలగించాలని ముదిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ నేతలు హరిప్రసాద్, పోట్ల వెంకటప్రసాద్ డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ముదిగొండ MRO కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. రైతులకు యూరియా సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.