హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులకు MLA అనిల్ జాదవ్ భూమి పూజ

ADB: ఇచ్చొడ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో రూ.15 లక్షలతో నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.