హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై: విజయ్

చెన్నైని ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా తీర్చిదిద్దుతామని తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ సిటీ అభివృద్ధి జరగనుంది. స్పోర్ట్స్ ఎరెనాలు, ట్రైనింగ్ సెంటర్, క్రీడాకారులకు అత్యున్నత వసతి వంటివి ప్రధానంగా ఉంటాయి. తమిళనాడు అథ్లెట్లకు అధునాతన శిక్షణ, సదుపాయాల కల్పనే ఈ ఒలింపిక్ సిటీ ముఖ్య లక్ష్యమని సీఎంవో పేర్కొంది.