BDK: భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండా కేవలం సంబురాలు, ఆర్భాట కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు దొర అన్నారు. వాజేడు నుంచి భద్రాచలం వరకు ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారాయని ఇవాళ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'సంబరాలు కాదు.. రోడ్లు బాగు చేయండి'


