పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై వస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పష్టం చేశారు. పెద్ద జట్లకు కూడా ఓటములు తప్పవని, తాను ఎలాంటి విమర్శలకు భయపడబోనని ఆయన తేల్చిచెప్పారు. జట్టు ప్రక్షాళన కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలపై వస్తున్న వ్యతిరేకతను ఆయన ఈ సందర్భంగా కొట్టిపారేశారు.
క్రీడలు
'పాక్ జట్టుపై వస్తోన్న విమర్శలను పట్టించుకోను'


