హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీని తనిఖీ చేసిన MEO

NGKL: ఊర్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఎంఈఓ అబ్దుల్ రహీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల నమోదు వివరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.