హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎమ్మెల్యే

SRD: ముత్తంగి ప్రభుత్వ పాఠశాలలో నాలుగు నూతన తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. పాఠశాలల బలోపేతానికి, మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో MEO నాగేశ్వర్ నాయక్, హెచ్‌ఎం శారదతో పాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.