SRD: ఎస్టీయూ 80వ ఆవిర్భావ వసంతాల ముగింపు వేడుకలకు రావాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణికి నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 6న ఎస్టీయూ భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి సాబేర్ అలీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ల ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం DEOను కలిసి ఆహ్వానించింది. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంగారెడ్డిలో 80వ ఆవిర్భావ వేడుకలు


