హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ లింక్డిన్ పోస్టుపై బట్లర్ సెటైర్

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్‌లో యాడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ సెటైరికల్‌గా స్పందించాడు. అన్ని జట్లూ ఇలానే చేస్తే బాగుంటుందని పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు. తమ కొత్త ఫీల్డింగ్ కోచ్ నియామకం కోసం పాక్ సంప్రదాయ, ఆధునిక వ్యూహాన్ని అనుసరించిందని అనుకుంటున్నట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.