GDWL: గద్వాల్‌లో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డిని డీఈవో విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. సెప్టెంబర్ 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో MEOలు భగీరథ రెడ్డి, అశోక్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం


