WNP: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ను వెంటనే ఆధునీకరించి తాగునీరు, మరుగుదొడ్లు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. రూ.2 కోట్లతో బస్టాండ్‌ను అభివృద్ధి చేయలేరా అని ప్రశ్నించిన ఆయన.. నెల రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'పాత బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలి'


