హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 4న జనసేన ఆధ్వర్యంలో ధర్నా

HYD: రాష్ట్రంలో ప్రజల ఆస్తిహక్కులను కాపాడాలని జనసేన పార్టీ TS ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''22-A సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి" అనే ప్రధాన డిమాండ్‌తో 22-A భూముల సమస్య పరిష్కారం కోసం ఈనెల 4న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించే భారీ నిరసన దీక్షలో జనసేన శ్రేణులు, 22-A బాధితులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.