MDK: జిల్లావాసి తెలంగాణ ఉద్యమకారుడు మన్నే వీరేశం మృతిపట్ల ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సంతాపం తెలిపారు. నర్సాపూర్‌లో 22ఏ భూములపై చేపట్టిన ధర్నా ముగిసిన తర్వాత వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉద్యమంలో వీరేశం పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎంపీలు భరోసానిచ్చారు.
తెలంగాణ
ఉద్యమకారుడు వీరేశం మృతిపట్ల ఎంపీల సంతాపం


