WGL: మంత్రి కొండా సురేఖను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఆహ్వానించారు. సురేఖకు ప్రజాశాంతి పార్టీ ఉందని, ఇతర పార్టీల్లోకి వెళ్లవద్దని సూచించారు. కాంగ్రెస్‌లో రెడ్డి నాయకుల పదవులకు ఢోకా లేదని, బీసీ నాయకుల పదవులకే ప్రమాదం ఉందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీయే మార్గమని అన్నారు.
తెలంగాణ
VIDEO: కొండా సురేఖను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్


