హైదరాబాద్: 28°C
వ్యాపారం

RBI డాలర్ స్కీమ్‌లోకి భారీగా ఎన్నారై నిధులు

RBI ప్రవేశపెట్టిన డాలర్‌ స్కీమ్‌లోకి ప్రవాస భారతీయుల(NRI) నిధులు భారీగా పోటెత్తుతున్నాయి. డాలర్‌-రూపీ స్వాప్‌ విధానం ద్వారా దాదాపు 136 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ మారకద్రవ్యం బ్యాంకుకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా డేటాలో వెల్లడైంది. ఈ పథకం ద్వారా మన విదేశీ నిల్వలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సానుకూల పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.