దిగ్గజ టెక్ సంస్థల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ట్రూఅప్ సంస్థ ప్రకారం 2025 మొత్తంమీద 2,45,000కు పైగా, 2026లో ఇప్పటివరకు 1,75,000 మందికి పైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఏఐతో పాటు ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడం, వ్యాపార ప్రణాళికల్లో మార్పులు, ఖర్చుల తగ్గింపు వంటి కారణాలతో కూడా కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.
వ్యాపారం
1,75,000కు పైగా టెక్ ఉద్యోగాల కోత


