ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన పేమెంట్స్ సేవలను మరింత విస్తృతం చేసింది. యూపీఐ చెల్లింపులు, మొబైల్ రీఛార్జుల వంటి వాటితో పాటు కొత్తగా బిల్ పేమెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్ కార్డ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఫాస్టాగ్, ఇన్సురెన్స్ చెల్లింపులను వాట్సాప్‌లోనే చేయొచ్చు. త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్, IOS యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది.
వ్యాపారం
వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్స్


