SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి సందర్భంగా ముందస్తు వేడుకలను నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు కృష్ణాష్టమి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు


