హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే క్యాంపు ఎదుట విద్యార్థులు ఆందోళన

BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. సేవ్ పాలిటెక్నిక్, సేవ్ అవర్ ఫ్యూచర్ అనే నినాదంతో ప్లే కార్డుల ప్రదర్శన చేశారు. ఎస్బిటిఇటి స్కిల్స్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యార్థులను వివిధ చేయవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మరిన్ని నిరసనలు తెలుపుతామని అన్నారు.