హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రైతులకు సాగునీటిని అందించాలి'

JN: రైతుల పంటల సాగుకు నీటిని అందించాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జాఫర్ ఘడ్(M) ఉప్పుగల్ సమీపంలో నిర్వహించిన రైతు సదస్సులో రాజయ్య పాల్గొన్నారు. రాజయ్య మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతులకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.