హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

MBNR: జడ్చర్ల పరిధిలోని ఎంపీపీఎస్‌ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు జి. రవి శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకతను వివరించారు. శ్రీకృష్ణుడి బోధనలను పాటిస్తూ.. అందరూ ప్రేమ, శాంతితో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.