హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

JGL: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే డా.సంజయ్ అన్నారు. గురువారం జగిత్యాలలో పీఆర్టీయూటీఎస్ నూతన కమిటీ ఆయనను కలిసింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాల్ల అమర్నాథ్ రెడ్డి, ఆనంద్ రావు, నవీన్, శ్రీదేవి, రాజేందర్, ప్రశాంత్, శ్రీనివాస్, లక్ష్మణస్వామి, ఉమేష్ ఉన్నారు.