RR: కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీలో వీఎస్‌బీజీ రామ్‌జీ పథకం కింద తొలి ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, స్థానిక సమస్యలపై చర్చించి, అభివృద్ధికి అవసరమైన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ
కొండారెడ్డిపల్లిలో ప్రత్యేక గ్రామసభ


