హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల విధులకు ఆటంకం.. 3 రోజుల శిక్ష

SRD : పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించి, విధి నిర్వహణకు ఆటంకం కలిగించిన బడావత్ సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారించిన సంగారెడ్డి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి వి. లక్ష్మీకళ 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,550 జరిమానా విధించినట్లు పటాన్‌చెరులో గురువారం పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.