హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై నిరసన

BDK: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై నిరసన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మండల కేంద్రంలో గురువారం BRS పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తురన్నారు. రైతు పంట పండించుకోవడానికి కనీసం యూరియా కూడా ప్రభుత్వం రైతులకు సక్రమంగా  అందించలేకపోతున్నారని మండిపడ్డారు.