హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎలక్ట్రిక్ బస్సులు మొరాయింపు.. ప్రయాణికుల అవస్థలు

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ లేక నిలిచిపోయాయి. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులను ఇతర బస్సుల్లోకి తరలించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ ఇబ్బందులు పడ్డారు.