హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ దే: ఆరూరీ

WGL: గతంలో తలాపున గోదావరి పారుతున్న మన రైతుల పంట పొలాలకు నీరు అందేవి కాదని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేటలో SRSP కెనాల్‌ పాదయాత్రలో నేడు మాట్లాడుతూ.. 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినాదంతో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఎస్సారెస్పీకి పునర్జీవం పోసి దేవాదుల ద్వారా మన ప్రాంత రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.