అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ బద్రీనాథ్ విమర్శలు చేశాడు. సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలను జట్టులోకి తీసుకోవడంపై అతడు స్పందించాడు. 'హెడ్ కోచ్‌కి ఇష్టమైన ఆటగాళ్లు జట్టులోకి వచ్చేశారు. సుందర్‌కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. నితీష్ గొప్ప ఆల్‌రౌండర్ అని నేను అనుకోవడం లేదు' అని పేర్కొన్నాడు.
క్రీడలు
'హమ్మయ్య.. గంభీర్ ఫేవరెట్ ప్లేయర్లు వచ్చేశారు'


