KNR : తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజుల విజయోత్సవాలు నిర్వహించారు. అనంతరం నాయకులు ర్యాలీ చేపట్టి, స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నాయకులు తెలిపారు. కాంగ్రెస్, ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు


