హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్@12PM

★ గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్
★ సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ శివరాం రెడ్డి
★ సూర్యాపేటలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు
★ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు: మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి