NRML: దిలావర్పూర్ మండలం న్యూ సాంగ్వి గ్రామంలోని పలువురు నాయకులు BRS పార్టీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామ్ కిషన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం పని చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు


