హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

HNK: ధర్మసాగర్ మండలంలోని పాఠశాల ఆవరణలో అంగన్వాడీ భవన నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఘనపూర్ నియోజకవర్గంలో విద్యారంగ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలన్నారు.