హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: జిల్లాలో 2027–28 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 8, 10వ తరగతులు చదువుతున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వట్టెం నవోదయ ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.