హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న BRS నాయకులు

KMM: కూసుమంచి మండలంలో నేడు నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన సంబరాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేక అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. గతంలో సాగు నీటి విషయంలో పాలేరు ప్రజలను మోసం చేసి వేరే జిల్లాలకు నీళ్లు తరలించింది ఎవరని BRS ను ప్రశ్నించారు.