MDK: రామాయంపేట, మండల పరిధిలోని దంతేపల్లి కిషన్ తండా పోలింగ్ కేంద్రం (నెం.63)ను గురువారం మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి మ్యాపింగ్, లాజికల్ డిస్క్రిపెన్సీ కేసులను పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా BLOలు ఓటర్ల వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
కిషన్ తండా ఓటర్ల జాబితాను పరిశీలించిన ఆర్డీవో


