హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీనోమ్ ఎడిటింగ్‌పై' జాతీయ సదస్సు

KNR : SRR ప్రభుత్వ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఆధునిక బయోటెక్నాలజీ–జీనోమ్ ఎడిటింగ్’పై జాతీయ సదస్సు గురువారం నిర్వహించారు. ప్రొఫెసర్ సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ.. జీనోమ్ ఎడిటింగ్‌తో వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, సూచించారు