హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం పరిధిలోని కొట్టాలగడ్డ తండాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలు కుటుంబాల వారు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.