BDK: అత్యాచారానికి గురై హత్య కాబడిన నర్సు ఊకే శిరీష కుటుంబ సభ్యులను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పరామర్శించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నేడు పరామర్శించారు. ప్రభుత్వం పక్షాన దుర్మార్గానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని ఎమ్మెల్యేలు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే


