HNK: హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద శుక్రవారం సందడి లేకుండా నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులెవరూ అక్కడ కనిపించలేదు. పోలీస్ ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో విలేకరుల సమావేశం ఉంటుందని సమాచారం.
తెలంగాణ
VIDEO: కొండా సురేఖ నివాసం వద్ద నిశ్శబ్దం..!


