MNCL: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని PDSU జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వారి విద్య కొనసాగింపుపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'


