HYD: మహానగర ప్రజల కోసం ఆర్టీసీ అధికారులు రోజూ 2,910 బస్సులను నడుపుతోంది. 25డిపోల నుంచి నగర నలుమూలల నుంచి ప్రయాణికులను బస్సులు చేరవేస్తున్నాయి. ఇన్ని బస్సు సర్వీసులు ఉన్నా ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి బస్సులు రాకపోవడం.. వచ్చినా రోడ్లపైనే ఆగి వెళ్లడంతో అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగాలేకపోతే ఎంతకూ రావని పలువురు వాపోతున్నారు.
తెలంగాణ
2,910 బస్సులు ఉన్నా.. ప్రయాణికుల కష్టాలు తీరడం లేదు!


