GDWL: తుంగభద్ర జలాశయంలో సెప్టెంబర్ 3 నాటికి 95.238 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను జలాశయం దాదాపు 90 శాతం నిండింది. నీటిమట్టం 1630.31 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం 5,205 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 9,154 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో తగ్గి ఔట్‌ఫ్లో పెరగడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
VIDEO: తుంగభద్రలో 90 శాతం నీటి నిల్వ


