MDK: తుక్కాపూర్ గ్రామంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు చేతుల మీదుగా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్డులను తీసుకోవాలని ఆయన కోరారు. డిజిటల్ కార్డుల ద్వారా పౌరసరఫరాలు మరింత సులభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్, పంచాయతీ సిబ్బంది, డీలర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ


