హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల హెల్త్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: కొత్తగా అక్రిడేషన్ పొందిన, ఇప్పటివరకు జర్నలిస్ట్ హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు డీపీఆర్‌వోకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని డీపీఆర్‌వో సీతారాం నాయక్ తెలిపారు. దరఖాస్తులో పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వివరాలు పేర్కొనాలని సూచించారు. అనంతరం అందే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో కుటుంబ సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.