HNK: ధర్మసాగర్ మండలం కాషాగూడెం ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.
తెలంగాణ
కాషాగూడెంలో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం


