WNP: మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న సర్ హియరింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ పరిశీలించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సమర్పించిన పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'సర్ హియరింగ్ పారదర్శకంగా నిర్వహించాలి'


