JN: NSPC-2026లో JN జిల్లా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ..‘విత్తనం నుంచి ఎదుగుదల వరకు’ అనే అంశంపై జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది సాధించిన ప్రథమ స్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ
'NSPC-2026లో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలి'


